ఎరిన్ ఇసాబెల్లె బర్నెట్ ఒక అమెరికన్ న్యూస్ యాంకర్. ప్రస్తుతం ఎరిన్ సిఎన్ఎన్ యొక్క ఎరిన్ బర్నెట్ అవుట్ఫ్రంట్లో యాచర్గా ఉన్నారు. ఆమె కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సభ్యురాలు.